నా బృందావనం
- మీ కరణం
26.10.13
'అచ్చంగా తెలుగం'టూ
స్వచ్చంగా తెలుగంటూ
ఇంటింట తెలుగంటూ
ఇచ్ఛంతా తెలుగంటూ
తెలుగు సంస్కృతి ..
తెలుగు భాష ..
భావజాలంలో తేలియాడే
ముఖపుస్తక సమూహం నాది.
స్వచ్చంగా తెలుగంటూ
ఇంటింట తెలుగంటూ
ఇచ్ఛంతా తెలుగంటూ
తెలుగు సంస్కృతి ..
తెలుగు భాష ..
భావజాలంలో తేలియాడే
ముఖపుస్తక సమూహం నాది.
నా 'కోట' లో
' జాజి' సువాసనల ఆరాధనలు
' అనంతకృష్ణయ్య' ఆహ్వానాలు
' జాజి' సువాసనల ఆరాధనలు
' అనంతకృష్ణయ్య' ఆహ్వానాలు
తెగువ తెలుగు లో మగువ
'పద్మినీ' పంచ్ కహానీలు
'పద్మినీ' పంచ్ కహానీలు
వయసు మరచిన 'వెంకటప్పన్న'
సరదా విట్టుల సరసాలు
సరదా విట్టుల సరసాలు
'భండారు' బయటెట్టె బండారాలు
' కృష్ణు'ని మరచిన 'రాధ'మ్మ రామకథలు
' కృష్ణు'ని మరచిన 'రాధ'మ్మ రామకథలు
' కొంపెల్ల రామయ్య ' కొసరి
వడ్డించె పద్యాల 'ప్రసాదా'లు
వడ్డించె పద్యాల 'ప్రసాదా'లు
'యనమండ్ర శీనయ్య' కల(ం)
'గీతా'విన్యాసాల కుసుమ పరాగాలు
'గీతా'విన్యాసాల కుసుమ పరాగాలు
నా తోటలో..
'మంజ'మ్మ మెచ్చుకోలులు
'విసురజ' విసిరే చురకత్తులు
'మంజ'మ్మ మెచ్చుకోలులు
'విసురజ' విసిరే చురకత్తులు
'సిరు'లొలికించే 'శ్రీదేవి' చిట్టిపద్యాలు
' సిరి వడ్డే' విడిచే పొట్టి కవితల కుబుసాలు
' సిరి వడ్డే' విడిచే పొట్టి కవితల కుబుసాలు
'గోటేటి వెంకన్న' వింగ్లీషు కబుర్లు
గాయత్రి 'కళ్యాణ్' కొంటె కామెంట్లు
గాయత్రి 'కళ్యాణ్' కొంటె కామెంట్లు
'చెరుకు' వారి తియ్యని
పురాణ ఇతిహాసాలు
పురాణ ఇతిహాసాలు
'పాలమూరు భాస్కరు'ని పలవరింతలు
'ఉపద్రష్ట పార్ధుని' 'నవ్వులు..పువ్వులు'
'ఉపద్రష్ట పార్ధుని' 'నవ్వులు..పువ్వులు'
ఎంకన్న'చరణా'నికి ' ఎకోగణేషు 'ని జ్యోతలు
'పరవస్తు' అందించె కమ్మని కీర్తనలు
'పరవస్తు' అందించె కమ్మని కీర్తనలు
ధనాధన్' పట్వార్ధన్' లైకుల గోలలు
'పరిటాల గోపన్న' ప్రశ్నల వర్షాలు
'పరిటాల గోపన్న' ప్రశ్నల వర్షాలు
మా మాటల్లో
'ఆదూరి' 'వడ్డాది' 'కొండూరి' వెలుగులు
'కనక' 'సత్య' 'శ్రీనివాసు'ల జిలుగులు
'కనక' 'సత్య' 'శ్రీనివాసు'ల జిలుగులు
'మంచి పద్యా'ర్చన'ల 'స్మృతిపారిజాతాలు'
ఊహలమేడల 'కపిత్వాలు' 'చాణక్య'నీతులు
ఊహలమేడల 'కపిత్వాలు' 'చాణక్య'నీతులు
'భారతీ' పుత్రుల 'నారాయణ' స్తోత్రాలు
'గంటి' వారి 'సృజన' దీపిక'లు
'గంటి' వారి 'సృజన' దీపిక'లు
'మన తెలుగు- మన సంస్కృతి సమ్మేళనాలు'
మన 'ఉనికి' చాటే బంధాలు, సంప్రదాయాలు
మన 'ఉనికి' చాటే బంధాలు, సంప్రదాయాలు
ఆరోగ్యదీపికలు..ఆచారాహార్యాలు
కవితా కుసుమ ' పవనా'లు
కవితా కుసుమ ' పవనా'లు
మా బృందావనంలో..
'సత్యా'సత్యాలు
ఆటలు..'చంటి' పాటలు
మాటల తూటాలు
ఆటలు..'చంటి' పాటలు
మాటల తూటాలు
'ఇష్టాలు'.. కష్టాలు
'వ్యాఖ్యలు'.. 'వాటాలు'....
'లలిత'కళల తోరణాలు
'వ్యాఖ్యలు'.. 'వాటాలు'....
'లలిత'కళల తోరణాలు
'సాయి' 'రామ' భక్తి..
' శ్యామ'య్య రసకీర్తి
'పరిపూర్ణానంద' సూక్తి
' గురు(జీ)'బోధ తో ముక్తి
ఒకటేమిటి..
చెప్పేటందుకు చాలదు కదా
నా చిట్టిగుండెకు శక్తి
' శ్యామ'య్య రసకీర్తి
'పరిపూర్ణానంద' సూక్తి
' గురు(జీ)'బోధ తో ముక్తి
ఒకటేమిటి..
చెప్పేటందుకు చాలదు కదా
నా చిట్టిగుండెకు శక్తి
ముక్కు ముఖం తెలియని
'సౌమ్య'మైన నేస్తాల నడుమ
రసవత్తర పోటీలు
వర్ధమాన కవుల విన్యాసాలు
'వేద పండిత' 'సమీరా'లు
ఒక విజయం...
అంతలో పరాజయం
రసవత్తర పోటీలు
వర్ధమాన కవుల విన్యాసాలు
'వేద పండిత' 'సమీరా'లు
ఒక విజయం...
అంతలో పరాజయం
సరదాలు.. సలహాలు
సంప్రదింపులు..పిలుపులు
కమ్మని తేటతెలుగుల పలుకులు
సంప్రదింపులు..పిలుపులు
కమ్మని తేటతెలుగుల పలుకులు
కార్తీక పున్నమి
'సాగర' స్నానాలు
వీరి పరిచయాలు
'యామిని'లో
' సిరివెన్నెల' జల్లులు
వీరందరి 'స్నేహా'లు
'సాగర' స్నానాలు
వీరి పరిచయాలు
'యామిని'లో
' సిరివెన్నెల' జల్లులు
వీరందరి 'స్నేహా'లు
అనుకోని మిత్రుల
' చైతన్యానంద' బృందావనంలో...
ఎందరో మహానుభావులు
భావకులు..భావకవులు
అందరికీ చేస్తున్నాడు ఈ 'కరణం'
హృదయపూర్వక ప్రణామం..
' చైతన్యానంద' బృందావనంలో...
ఎందరో మహానుభావులు
భావకులు..భావకవులు
అందరికీ చేస్తున్నాడు ఈ 'కరణం'
హృదయపూర్వక ప్రణామం..
No comments:
Post a Comment