కౌరవులు @103
కౌరవులు 103 మంది అని తెలుసా..? పాండవుల గురించి అడిగితే ఎవ్వరైన టక్కున సమాధానం చెప్తారు.మరి నూటొక్క మంది అని మనం నిత్యం చెప్పుకునే కౌరవుల పేర్లు మీకు తెలుసా..? ఇవిగో చూసి నేర్చేసుకోండి..ఇక్కడ మనం మరో విషయం గుర్తించాలి.. నేడు టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటున్న పద్దతే నాటీ కౌరవ జననం.. మహాభారత కాలంలోనే టెస్ట్ టుబ్ పద్దతిని కనిపెట్టరనటానికి నిదర్శనమే ఈ నూటొక్క మంది జననం.
ఇక విషయానికొద్దాం..
వ్యాసభారతం ఆదిపర్వం కౌరవుల పేర్లు చక్కగ వివరించారు.
వ్యాసభారతం ఆదిపర్వం కౌరవుల పేర్లు చక్కగ వివరించారు.
జయమేజుడు "ప్రభూ! దృతరాష్ట్రుని నూరుగురు పుత్రుల పేళ్ళను జేష్ట క్రమంలో చెప్పవలసినది" అని వైశంపాయనుడిని కోరాడు. అంత వైశంపాయనుడిలా వారి పేర్లను చెప్పాడు.
1. ధుర్యోధనుడు
2. యుయుత్సుడు
3. దు:శాసనుడు
4. దు:శలుడు
6. దుర్ముఖుడు
7. వివింశతి
8. వికర్ణుడు
9. జలసంధుడు
10.సులోచనుడు
11.విందుడు
12.అనువిందుడు
13.దుర్దర్షుడు
14.సుబాహువు
15.దుష్ర్పధర్షణుడు
16.దుష్కర్ణుడు
19. కర్ణుడు
20.చిత్రుడు
21.ఉపచిత్రుడు
22.చిత్రాక్షుడు
23చారుడు
24.చిత్రాంగదుడు
25.దుర్మదుడు
26.దుష్ర్పధర్ముడు
27.వివిత్సుడు
28.వికటుడు
29.సముడు
30.ఊర్ననాభుడు
32.నందుడు
33.ఉపనందుడు
34.సేనాపతి
35.సిషేణుడు
36.కుండోదరుడు
37.మహోదరుడు
37.చిత్రబాహువు
39.చిత్రవర్మ
40.సువర్మ
41.దుర్విరోచనుడు
42.అయోబాహువు
43.మహాబాహువు
44.చిత్ర చాపుడు
45.సుంకులుడు
46.భీమవేగుడు
47.భీమబలుడు
48.బలాకి
49.భీముడు
50.విక్రముడు
51.ఉగ్రాయధుడు
52.భీమశరుడు
53.కనకాయువు
54.దృఢాయుధుడు
55.దృఢవర్మ
56.దృధక్షత్రుడు
57.సోమకీర్తి
58.అనూదరుడు
59.జరాసంధుడు
60.దృఢసంధుడు
61.సత్యసంధుడు
62.సహస్రవాక్కు
63.ఉగ్రశ్రవుడు
64.ఉగ్రసేనుడు
65.క్షేమమూర్తి
66.అపరాజితుడు
67.పండితకుడు
68.విశాలాక్షుడు
69.దురాధనుడు
70.దృఢహస్తుడు
71.సుహస్తుడు
72.వాతవేగుడు
73.సువర్చసుడు
74.ఆదిత్యకేతువు
75.బహ్వాశి
76.నాగదత్తుడు
77.అనుయాయి
78.కవచి
79.నిషంగి
80.దండి
81.దండధారుడు
82.ధనుర్గ్రహుడు
83.ఉగ్రుడు
84.భీమరథుడు
85.వీరుడు
86వీరబాహువు
87.అలోలుపుడు
88.అభ్యుడు
89.రౌద్రకర్ముడు
90.దృఢరథుడు
91.అనదృష్యుడు
92.కుండభేది
93.విరావి
94.దీర్ఘలోచనుడు
95.దీర్ఘబాహువు
96.మహాబాహువు
97.వ్యూఢోరువు
98.కనకాంగదుడు
99.కుండజుడు
100 చిత్రకుడు
మరియు
కుతురు
101. దుశ్శల
2. యుయుత్సుడు
3. దు:శాసనుడు
4. దు:శలుడు
6. దుర్ముఖుడు
7. వివింశతి
8. వికర్ణుడు
9. జలసంధుడు
10.సులోచనుడు
11.విందుడు
12.అనువిందుడు
13.దుర్దర్షుడు
14.సుబాహువు
15.దుష్ర్పధర్షణుడు
16.దుష్కర్ణుడు
19. కర్ణుడు
20.చిత్రుడు
21.ఉపచిత్రుడు
22.చిత్రాక్షుడు
23చారుడు
24.చిత్రాంగదుడు
25.దుర్మదుడు
26.దుష్ర్పధర్ముడు
27.వివిత్సుడు
28.వికటుడు
29.సముడు
30.ఊర్ననాభుడు
32.నందుడు
33.ఉపనందుడు
34.సేనాపతి
35.సిషేణుడు
36.కుండోదరుడు
37.మహోదరుడు
37.చిత్రబాహువు
39.చిత్రవర్మ
40.సువర్మ
41.దుర్విరోచనుడు
42.అయోబాహువు
43.మహాబాహువు
44.చిత్ర చాపుడు
45.సుంకులుడు
46.భీమవేగుడు
47.భీమబలుడు
48.బలాకి
49.భీముడు
50.విక్రముడు
51.ఉగ్రాయధుడు
52.భీమశరుడు
53.కనకాయువు
54.దృఢాయుధుడు
55.దృఢవర్మ
56.దృధక్షత్రుడు
57.సోమకీర్తి
58.అనూదరుడు
59.జరాసంధుడు
60.దృఢసంధుడు
61.సత్యసంధుడు
62.సహస్రవాక్కు
63.ఉగ్రశ్రవుడు
64.ఉగ్రసేనుడు
65.క్షేమమూర్తి
66.అపరాజితుడు
67.పండితకుడు
68.విశాలాక్షుడు
69.దురాధనుడు
70.దృఢహస్తుడు
71.సుహస్తుడు
72.వాతవేగుడు
73.సువర్చసుడు
74.ఆదిత్యకేతువు
75.బహ్వాశి
76.నాగదత్తుడు
77.అనుయాయి
78.కవచి
79.నిషంగి
80.దండి
81.దండధారుడు
82.ధనుర్గ్రహుడు
83.ఉగ్రుడు
84.భీమరథుడు
85.వీరుడు
86వీరబాహువు
87.అలోలుపుడు
88.అభ్యుడు
89.రౌద్రకర్ముడు
90.దృఢరథుడు
91.అనదృష్యుడు
92.కుండభేది
93.విరావి
94.దీర్ఘలోచనుడు
95.దీర్ఘబాహువు
96.మహాబాహువు
97.వ్యూఢోరువు
98.కనకాంగదుడు
99.కుండజుడు
100 చిత్రకుడు
మరియు
కుతురు
101. దుశ్శల
వీరుగాక దృతరాష్ట్రునికి వైశ్య స్త్రీ యందు కలిగిన యుయుత్సుడు నూటొకటవ కుమారుడు.
మరొక కూతురు కూడా వుంది..( కాని ఆమె పేరు దొరకలేదు)
మరొక కూతురు కూడా వుంది..( కాని ఆమె పేరు దొరకలేదు)
వీరంతా అతిరథులు,శూరులు,యుద్ధవిశారదులు, వేదవిదులు,శాస్త్రకోవిదులు,సంగ్రామ విద్యలో ప్రవీణులు,విద్య,వంశం చేత విరాజిల్లారు.
సేకరణ; డా. తిప్పభట్ల రామకృష్ణమూర్తి,డా. సూరం శ్రీనివాసరావు గార్ల వ్యాసభారతం నుంచి
చాలా బావుంది. అభినందన పూర్వక శుభాశీస్సులు.! కానీ, సోదరా ...కౌరవులో ధర్మార్జునభీమనకులసహదేవులను కూడా చేర్చాలేమో ?
ReplyDeleteఎందుకంటే
గీతలో అర్డునుని మాధవుడు కౌరవా అంటూ సంబోధించాడు. పైగా విరాటపర్వంలో కూడా ధర్మరాజును పరిచయం చేస్తూ ఈతడు కౌరవ కులోద్భవుడు అనే అన్నాడు ... కదా !!
Deleteనిజమే గురుజీ.. లెక్కకు చేర్చాలి.. కానీ ఇక్కడ కేవలం దృతరాష్ట్ర సంతానం మాత్రమే తెలిపే ప్రయత్నం మాత్రమే..!
పాండు రాజు సంతానం గురించి చర్చించలేదు.. మీరన్నట్లు కురువంశం అన్నట్లైతే మీరు చెప్పినట్లు వారిని గణించాల్సి రావచ్చు మరి..!
This comment has been removed by the author.
Delete